Surprise Me!

చిమ్మ చీక‌ట్లో ఓల్డ్ సిటీ.. కార‌ణం ఏంటంటే. | Asianet News Telugu

2025-05-01 16,942 Dailymotion

వ‌క్ఫ్‌బోర్డు చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేర‌కు హైద‌రాబాద్ ఓల్డ్ సిటీలో ప్ర‌జ‌లంతా విద్యుత్ దీపాల‌ను ఆపేశారు. దీంతో 15 నిమిషాల పాటు ఓల్డ్ సిటీ అంధ‌కారంలో ఉంది. <br />#oldcity #asaduddinowaisi #telanganapolitics #AsianetNewsTelugu<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon